Saturday, 16 January 2016

వామ్మో.. కాజల్ ఏంటి ఇంత రెచ్చిపోయి చూపిస్తుంది..!

కాజల్ అగర్వాల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే చిత్రం ‘చందమామ’ , ఈ చిత్రం లో కాజల్ ని చూసిన వారు ఆమె అందానికి దాసోహం అవ్వక తప్పదు..డార్లింగ్ , మిస్టర్ పర్ఫెక్ట్ , గోవిందుడు అందరివాడేలే, బృందావనం వంటి చిత్రాలలో చక్కంటి అందం ,అబినయం కనపరచి ఎంతో మంది అబిమానులను సొంతం చేసుకుంది..కాజల్ అంటే మన ఇంటి ఆడపడుచు అనే గుర్తింపు తెచ్చుకుంది..


అంత మంచి అమ్మాయి, తాజాగా 2016 ఫిలిం ఫేర్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ లో చూస్తే ఇమెనా..అనిపిస్తుంది..అంతలా ఎక్స్ పోసింగ్ తో అందర్ని ఆశ్చర్యపరిచింది…ఇదంతా బాలీవుడ్ అవకశాల కోసమే అని ఇమెను చూసిన వారంతా అంటున్నారు..


మరి కొంత మంది మాత్రం అవకాశాల కోసం ఎంత ఎక్స్ పోసింగ్ అవసరమా అని అంటున్నారు..ఏది ఏమైనా ఒక్కసారిగా కాజల్ ఎక్స్ పోసింగ్ చూసి అందరు షాక్ తింటున్నారు..మీరు కూడా ఆ లుక్ చూసి ఎంజాయ్ చెయ్యండి..
Kajal Agarwal Hot Images